Slider Telangana

సీఎం రేవంత్ ఇంటి ముందు ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… టీపీసీసీ అధినేత అనుముల రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి దిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా టీడీపీలో ఉన్నప్పటి నుండి సీఎం రేవంత్ రెడ్డితో ఎంతో సన్నిహితంగా ఉంది. కానీ సీఎం అయిన తర్వాత కలవడానికి అసలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు . అందుకే సదరు వ్యక్తి హైదరాబాద్ లోని జూబ్లిహీల్స్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. […]Read More

Andhra Pradesh Slider

పాపికొండల అటవీ ప్రాంతంలో అద్భుతం

కింటుకూరు అటవీ ప్రాంతం లోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను షాక్ కు గురి చేసింది ఓ నల్లమద్ది చెట్టు. నల్లమద్ది చెట్టు నుండి వస్తున్న జలధారను గుర్తించిన అటవీ అధికారులు. చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తోందని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.Read More

Slider Telangana

కొడంగల్ సాక్షిగా నోరు జారిన సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ..టీపీసీసీ అధినేత అనుముల రేవంత్ రెడ్డి కొడంగల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. కార్యకర్తల సమావేశం సాక్షిగా నోరు జారారు. ఆయన పార్లమెంట్ ఎన్నికలను ఉద్ధేశించి మాట్లాడుతూ” రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటును లెక్కగట్టి మన పార్టీ అభ్యర్థికి వేయించాలని సీఎం హోదాలో ఉండి మరి ప్రజలను ఓటర్లను ప్రలోభం చేస్తూ దొంగ ఓట్లను వేయించాలని పిలుపు ఇచ్చినట్లు ఆర్ధం వచ్చేలా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే”కొడంగల్ పాలమూరుకు చెందిన ఓటర్లు […]Read More

Slider Telangana

మాజీ మంత్రి KTR పై పిర్యాదు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి…. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరంగల్ జిల్లాలో హనుమకొండలో పిర్యాదు నమోదైంది. ముఖ్యమంత్రి… టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి గురించి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడూతూ” ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రూ.2500కోట్లు కాంట్రాక్టర్ల దగ్గర నుండి వసూలు చేసి ఢిల్లీకి పంపారు అని ” అసత్య ప్రచారం చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని మాజీమంత్రి కేటీఆర్ పై తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ […]Read More

Slider Telangana

కాంగ్రెస్ లో చేరికపై ఎంపీ కేకే కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర పధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు చెందిన సెక్రటరీ జనరల్.. రాజ్యసభ సభ్యుడు కే కేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ” నాకు కాంగ్రెస్ పార్టీ పుట్టినిల్లు లాంటిది. తీర్థ యాత్రలకు వెళ్లిన ఎవరైన సరే తిరిగి తమ సొంత ఇంటికి చేరుతారు. నేను కూడా తీర్థ యాత్రలకు బీఆర్ఎస్ పార్టీలో చేరాను. బీఆర్ఎస్ లో నేను కేవలం పదేండ్లు మాత్రమే ఉన్నను. నేను పుట్టి పెరిగింది కాంగ్రెస్ లోనే. నేను […]Read More

Slider Telangana

BRS కి ఎంపీ అభ్యర్థి బిగ్ షాక్..?

తెలంగాణ రాష్ట్రంలో మే పదమూడు తారీఖున జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగనున్న అభ్యర్థులను ఆ పార్టీ దళపతి… మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. దీంతో ఆయా లోక్ సభ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను గెలిపించడానికి కార్యకర్తలు,నేతలు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఓ ఎంపీ అభ్యర్థి ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా కడియం కావ్య […]Read More

Slider Telangana

నేను ఎక్కడున్న కొడంగల్ ను మరిచిపోను

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం..టీపీసీసీ అనుముల రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును కొడంగల్ లో ఈరోజు గురువారం వినియోగించుకున్నారు. . అనంతరం కొడంగల్ కార్యకర్తల సమావేశంలో పాల్గోన్నారు.. ఈ క్రమంలో వారిని ఉద్ధేశిస్తూ సీఎం రేవత్ రెడ్డి మాట్లాడుతూ నేను ఎక్కడ ఉన్న కానీ నా ఒక కన్ను కొడంగల్ పైనే ఉంటుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో నంబర్ వన్ నియోజకవర్గంగా […]Read More

Slider Telangana

BRS కి బిగ్ షాక్

తెలంగాణలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అధికార కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,ఎంపీ కేకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. వీరిద్దరూ ఈ నెల ముప్పై తారీఖున కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు ఆ వార్తల సారాంశం..Read More

Gallery Slider

శారీలో అదరగొట్టిన శివజ్యోతి

ప్రముఖ యాంకర్..బిగ్ బాస్ ఫేమ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటరో మనందరికి తెల్సిందే. నిత్యం రోజు ఏదోక వీడియో..రీల్స్..ఫోటోషూట్ లతో నెటిజన్ల మదిని దోచుకుంటది ఈ యాంకరమ్మ. తాజాగా పింక్ శారీలో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. మీరు ఒక లుక్ వేయండి..Read More