Slider Telangana

టెన్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి తీవ్ర టెన్షన్ లో ఉన్నారని మాజీ మంత్రి…బీజేపీ సీనియర్ నాయకులు డీకే ఆరుణ అన్నారు.. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ సీట్లు తగ్గితే తన సీటుకు ఎసరు వస్తుందని సీఎం రేవంత్ టెన్షన్ పడుతున్నారని  అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి  పాలన అనుభవం లేదు..అందుకే రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని ఆమె విమర్శించారు. […]Read More

Slider Telangana

మాజీ మంత్రి మల్లారెడ్డి మరో సంచలనం

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు శనివారం పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో కోర్టు పరిధిలో ఉన్న మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి సంబంధించిన భూమిని కొందరు కబ్జాకు యత్నించి భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి 100 మంది గుండాలు ప్రాణం తీసేందుకు వచ్చారు..గంట ముందు చెప్పిన. మీరేం చేశారని పోలీసులను ప్రశ్నించారు.స్థానిక పోలీసుల తీరుపై […]Read More

Hyderabad Slider Telangana

హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగరంలోని మెట్రో ప్రయాణికులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇందులో భాగంగా హైదరాబాద్‌ మెట్రో రైలు సమయాలను పొడిగించింది. అందులో భాగంగారాత్రి 11:45కు  చివరి మెట్రో రైలు బయల్దేరనున్నది. ప్రతి సోమవారం ఉ.5:30కే బయల్దేరనున్న మొదటి మెట్రో రైలు..కానీ మిగతా రోజుల్లో ఉ.6 గంటలకే  మెట్రో రైలు బయలుదేరుతుంది.Read More

Movies Slider

త్రినయని నటుడు చందు ఆత్మహత్య

ప్రముఖ సీరియల్ నటుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ మహానగరంలోని మణికొండలో ఈరోజు చోటు చేసుకుంది . మణికొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన , సీరియల్ నటి పవిత్ర జయరాం మరణించిన విషయం మనకు తెలిసిందే. మరోవైపు నటుడు చందుకు భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పవిత్ర జయరాంతో కూడా పెళ్లయినట్లు తెగ వార్తలు వచ్చాయి. కాగా […]Read More

Slider Telangana

తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది.. టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన సంగతి తెల్సిందే. తాజాగా రాష్ట్రంలో టీఎస్ స్థానంలో టీజీ పదాన్ని సంక్షిప్తంగా వాడాలని ఆదేశాలను జారీ చేసింది. దీంతో లెటర్ హెడ్ లు,నోటిఫికేషన్లు,జీవోలు,మొదలైనవాటిలో,అన్ని ప్రభుత్వ శాఖలు,అటానమస్ విభాగాలన్నింటిలోనూ  టీఎస్ స్థానంలో టీజీ  పదం వాడాలని పేర్కోంది.Read More

Slider

పూనకంతో రెచ్చిపోయిన పూరన్

ఈరోజు శుక్రవారం సాయంత్రం ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో  LSG ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించారు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 7 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. కాగా 15వ ఓవర్లో పూరన్ వరుసగా 3 సిక్సులు, ఒక ఫోర్ బాదడం విశేషం.మొత్తం 20ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 214పరుగులను చేసింది ఎల్ఎస్ జీ టీమ్.Read More

Blog

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 272స్థానాలు గెలవకపోతే..? ప్లాన్ బీ ఏంటీ..?

దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 543లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే.. ఈ లోక్ సభ ఎన్నికల్లో 272 స్థానాలను గెలుపొందిన పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపడుతుంది. అయితే ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మేమే అధికారంలోకి వస్తాము.. మాకు తప్పకుండా 400సీట్లు వస్తాయని బీజేపీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి ప్రధానమంత్రి నరేందర్ మోదీ వరకు అందరూ గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు.. తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో కేంద్ర మంత్రి […]Read More

Slider Telangana

బీఆర్ఎస్ కు మద్ధతుగా కాంగ్రెస్ మాజీ ఎంపీ

తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి మద్ధతుగా నిలిచారు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ..మహిళ నాయకురాలు.. అసలు వివరాల్లోకి వస్తే కేంద్రమంత్రి ..సికింద్రాబాద్ బీజేపీ ఎంపీగా బరిలోకి దిగిన కిషన్ రెడ్డి మాట్లాడుతూతెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదంటూ  ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ..మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికరంగా స్పందించారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని విజయశాంతి అన్నారు. ఆత్మగౌరవం, పోరాటతత్వం దక్షిణాది రాష్ట్రాల సహజ […]Read More

Andhra Pradesh Slider

విజయసాయి రెడ్డి కన్పించడం లేదంట

ఏపీ అధికార వైసీపీ అధినేత..సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తర్వాత అంతలా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఏపీ పాలిటిక్స్ లో విన్పించే పేరు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు.. నెల్లూరు లోక్ సభ నుండి బరిలోకి దిగిన విజయసాయి రెడ్డి. అయితే ఎప్పుడు నిత్యం వార్తల్లో కన్పించే వ్యక్తి అయిన విజయసాయిరెడ్డి పోలింగ్ ముగిసిన తర్వాత ఎక్కడ కన్పించడంలేదని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఎన్నికల పోలింగ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చోటు […]Read More

Slider Sports

టీమిండియా హెడ్ కోచ్ గా సీనియర్ స్టార్ క్రికెటర్

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్  గౌతమ్ గంభీర ను నియమించేందుకు బీసీసీఐ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దీనిపై బోర్డు అధికారులు ఇప్పటికే ESPN cricinfo తెలిపింది. ప్రస్తుతం గంభీర్ ఐపీఎల్ లో కేకేఆర్ జట్టు మెంటార్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో టోర్నీ పూర్తయిన తర్వాత కోచ్ పదవిపై అతనితో BCCI చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 27తో ముగియనుంది.Read More