Slider Top News Of Today

మార్నింగ్  టాప్ 9 న్యూస్

ఈవీఎంలు ధ్వంసం చేసినవారిపై కఠినచర్యలకు ఈసీ ఆదేశాలు APలో ప్రైవేట్ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ తెలంగాణలో దేవదాయశాఖ భూములకు జియోట్యాగింగ్‌ తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టే అవకాశం నైరూతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం నైజీరియాలో సాయుధమూకల దాడిలో 40 మంది మృతి షెంజెన్ వీసా దరఖాస్తు రుసుమును 12శాతం పెంచిన ఐరోపా అంతరిక్షంలో ఆయుధాల నిషేధంపై ఐరాసలో వీగిన తీర్మానం ఐపీఎల్:SRHపై విజయంతో ఫైనల్‌కు కోల్‌కతానైట్‌రైడర్స్Read More

Andhra Pradesh Slider

వైసీపీ సర్కారుకు షాక్

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉన్న ప్రస్తుత అధికార వైసీపీ ప్రభుత్వానికి ఏపీలోని ఆసుపత్రుల యాజమాన్యం షాకిచ్చింది. గత రెండేండ్లుగా పెండింగ్ లో ఉన్న ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని వైసీపీ సర్కారుకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఆల్టీమేటం జారీచేసింది. దీంతో కేవలం రెండోందల మూడు కోట్ల రూపాయలను మాత్రమే వైసీపీ సర్కారు విడుదల చేసింది.. మొత్తం పెండింగ్ నిధులను విడుదల చేయకపోవడంతో ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులల్లో ఆరోగ్యశ్రీ […]Read More

Slider Telangana

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ దే గెలుపు..

తెలంగాణలో ఈనెల 27న జరగనున్న నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం, మేధావులు ఆలోచించి ఓటు వేయాలని,చట్టసభల్లో నిజాయితీతో కూడిన తెలంగాణ గళం వినిపించాలంటే.. ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన బిడ్డ, బిట్స్ పిలానీలో చదివిన విద్యాధికుడైన ఏనుగుల రాకేశ్ రెడ్డి కె మొదటి ప్రాధాన్యత ఓటువేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా హనుమకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని ముఖ్య […]Read More

Slider

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోయిన రోజు అసలు ఏమి జరిగింది..?

అఖండ భారతావని మాజీ ప్రధానంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు. సరిగ్గా ఇరవై మూడు ఏండ్ల కిందట అంటే 1991 మే 21న తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూర్లో ఆయనను ఎల్టీటీఈ సభ్యులు బెల్ట్ బాంబుతో చంపారు. ఆ రోజు 22 ఏళ్ల ఓ యువతి రాజీవ్ మెడలో దండ వేసి, పాదాలను తాకారు. అనంతరం ఆ యువతి ముందుకు వంగి బాంబును పేల్చారు. దీంతో అక్కడ ఉన్నవారి చెవులు సైతం చిల్లులు పడేలా పెద్ద శబ్దంతోపాటు పొగ […]Read More

Slider Telangana

రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల లోక్ సభ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే.. కొత్తగా రేషన్ కార్డుల జారీ అంశం గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలుకీలక నిర్ణయాలు తీసుకున్నారు.. వాటిని మంత్రి పొంగులేటి మీడియా సమావేశంలో వివరిస్తూ రాష్ట్రంలో ఉన్న ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని  తెలిపారు. అంతేకాకుండా అర్హులైన నిరుపేదలకు ఎవరికైన ఇల్లు […]Read More

Lifestyle Slider

ఇంట్లో అందరూ ఒకే సబ్బును వాడుతున్నారా..?

సహాజంగా ఇంటిలో ఎంతమంది ఉన్న కానీ స్నానం చేయడానికి ఒకే సబ్బును వాడటం.దంతాలను తోముకోవడానికి టూత్ పేస్ట్ వాడటం మనం గమనిస్తూనే ఉంటాము. అయితే ఇంటిలో ఉన్నవాళ్లంతా ఒకే సబ్బును వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు..పరిశోధకులు.. సాధారణంగా మనం ప్రతిరోజూ స్నానానికి ఉపయోగించే సబ్బుపైకి సాల్మొనెల్లా, షిగెల్లా బ్యాక్టీరియా, నోరోవైరస్, రోటవైరస్, స్టాఫ్ వంటి వైరసులు చేరతాయి. ఒక వ్యక్తి ఉపయోగించిన సబ్బు వేరే వ్యక్తి ఉపయోగించడం వల్ల ఈ వైరస్లు మిగిలిన వారికి […]Read More

Lifestyle Slider

మీరు ఎప్పుడైన ఈ సౌండ్ వినకుండా ట్రైన్ జర్నీ చేశారా..?

సాధారణంగా ఈరోజుల్లో రైలు ప్రయాణం చేయకుండా ఎవరూ ఉండరు. అయితే ఎన్ని సార్లు మనం రైలు ప్రయాణం చేసిన ఈ సౌండ్ వినకుండా మాత్రం మన గమ్యాన్ని చేరుకోలేము.. ఏమిటి ఆ సౌండ్..?.. ఏముంది దానిలో ప్రత్యేకత అని ఆలోచిస్తున్నారా..? . అయితే ఈ ఆర్టికల్ చదవండి..?.. రైలు ప్రయాణాల్లో చాలాసార్లు ఓ రిపిటేటివ్ సౌండ్ మనం వింటూనే ఉంటాము. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందనేది అంతగా పట్టించుకోము మనం. సహాజంగా పట్టాల జాయింట్ల మీదుగా […]Read More