Movies Slider Top News Of Today

ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలవుతుందా..?

దాదాపు పదేండ్ల పాటు సరైన హిట్ కాదు కదా కనీసం ఈ మూవీ యావరేజ్ అని చెప్పుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు లేని రోజులవి..ఖుషి మూవీ తర్వాత జల్సా హిట్ అదే లాస్ట్.. ఆ తర్వాత ఓ దర్శకుడు గబ్బర్ సింగ్ మూవీతో హిట్ లేకపోయిన ప్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు .. ఆ దర్శకుడే హారీష్ శంకర్.. అభిమానే దర్శకుడైతే ఆ మూవీ ఎలా ఉంటది..తమ అభిమాన హీరోని తామే డైరెక్ట్ […]Read More

Crime News Slider Telangana

ప్రేమ వ్యవహారంతో డిగ్రీ విద్యార్థిపై దాడి

ప్రేమ వ్యవహారంలో డిగ్రీ విద్యార్థిపై ఇంటర్మీడియట్ విద్యార్థులు దాడి చేసి చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది.. రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం – పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న అల్లూరి విష్ణు(22)పై కొంత మంది ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి, సొమ్మసిల్లి పడిపోయిన విష్ణును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. అయితే  విష్ణు అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.Read More

Slider Telangana Top News Of Today

కేటీఆర్ సంచలన నిర్ణయం

మాజీ మంత్రి కేటీఆర్ మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ “శాసనసభ సమావేశాల తర్వాత ప్రతి రోజూ తెలంగాణ భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల దాకా అందుబాటులో ఉంటాను.సీఎం రేవంత్ రెడ్డి సోదరులు కొండల్ రెడ్డి ,తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నారో మాకు తెలుసు. అవసరమైనపుడు అన్ని బయటపెడుతాము. ఉదయ సింహ, ఫహీమ్ ఖురేషి, అజిత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి షాడో కేబినెట్ నడుపుతున్నారు.. ఎక్కడేం జరుగుతుందో మాకు తెలుసు అన్ని […]Read More

International Slider

ట్రంప్ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగుతున్న డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న డోనాల్డ్ ట్రంప్ పై పెన్సిల్వేనియా ర్యాలీలో ఓ దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెల్సిందే.. అయితే మళ్ళీ అక్కడ నుండే ఎన్నికల ప్రచారం ర్యాలీని నిర్వహిస్తానని డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా డోనాల్డ్ ట్రంప్ మా ప్రియమైన ఫైర్ ఫైటర్ కోరే గౌరవార్ధం నాపై కాల్పులు జరిపిన చోట నుండే ఎన్నికల […]Read More

International Slider

హరీస్ కు నెట్ ఫ్లిక్స్ ఆర్థిక సాయం

అమెరికా అధ్యక్షా ఎన్నికల్లో బరిలో ఉన్న కమలా హరీస్ కు నెట్ ఫ్లిక్స్ అండగా నిలిచింది. ఏకంగా నెట్ ఫ్లిక్స్ సహా వ్యవస్థాపకుడు రీడ్ హెస్టింగ్స్ భారీ విరాళం ప్రకటించాడు. అయన దాదాపు రూ. 58.6కోట్లు(7మిలియన్లు )ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.. ఒక రాజకీయ పార్టీ ప్రచారానికి ఇప్పటివరకు హేస్టింగ్స్ ఇచ్చిన అతిపెద్ద మొత్తం విరాళం ఇదే కావడం గమనార్హం.. నిరాశకు గురి చేసిన బైడెన్ డెబిట్ తర్వాత మేము మళ్ళీ గేమ్ లోకి వచ్చాము అని కమలా […]Read More

Slider Telangana

ఓఆర్ఆర్ లీజు రద్ధు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేవరకు ఓఆర్ఆర్ ను వేలం వేసుకొని ముప్పై ఏండ్ల పాటు వచ్చే ఆదాయాన్ని ఒక్క ఏడాదిలోనే తీసుకున్నారు అని శాసనసభలో బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.. ఆయన ఇంకా మాట్లాడుతూ ఆ లీజుపై విచారణ చేయించి అవసరమైతే రద్ధు చేస్తాము.. పడేండ్లలో ఆరోగ్య శ్రీపై బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వేల మూడోందల ఇరవై కోట్లు ఖర్చు చేస్తే మేము ఒక్క […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

వైసీపీ మాజీ ఎమ్మెల్యే తనయుడు అరెస్ట్

ఏపీకి చెందిన చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయడైన వైసీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని శనివారం బెంగుళూరు విమానశ్రాయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.. తిరుపతి డీఎస్పీ రవి మనోహర చారి నేత్రుత్వంలోని బృందం మోహిత్ ను అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన సంగతి తెల్సిందే . ఎన్నికల ప్రక్రియ పూర్తి అయినాక తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా […]Read More

Slider Sports

గంభీర్ కు ద్రావిడ్ సలహా

టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఓ సలహా ఇచ్చారు. “చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో టీమ్ ఇండియా మరిన్నీ విజయాలను సాధించాలి. శ్రీలంక తో టీ20 సిరీస్ లో చీఫ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ కు అయన ఓ ఎమోషనల్ గా వీడియో విడుదల చేశాడు ద్రావిడ్..ఒకరి నుండి ఒకరికి భారత్ కోచ్ పదవి బదాలయింపు సందర్భంగా చివరి మాట. ఉద్రిక్త పరిస్థితులు […]Read More

Movies Slider

మంచు హీరో తో మెగా హీరో

ఇటీవల విడుదలైన విరుపాక్ష, బ్రో చిత్రాల వరుస విజయలతో మంచి జోష్ లో ఉన్నారు సుప్రీమ్ స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్.. ఇప్పుడు తేజ్ ఫ్రైమ్ షో ఎంటర్ట్రైన్మెంట్ సంస్థలో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే.. రోహిత్ కేపీ దర్శకుడు. ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.. ఈ చిత్రంలో నటుడు మంచు మనోజ్ ఓ ముఖ్య పాత్రలో కన్పించనున్నారు.. హీరో తేజ్ కు ధీటైనా పాత్రలోనే […]Read More

Movies Slider

కొత్త చిత్రానికి అల్లరి నరేష్ శ్రీకారం

ప్రముఖ కథనాయకుడు అల్లరి నరేష్ తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు… నరేష్ ప్రస్తుతం మోహర్ తేజ్ దర్శకత్వంలో ఓ సినిమా లో హీరోగా నటిస్తున్న సంగతి తెల్సిందే. సితార ఎంటర్ ట్రైన్మెంట్స్, ఫార్చ్యూర్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీని నిన్న శనివారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంచానంగా ప్రారంభించారు.. ఇదొక వినూత్న చిత్రం.. ప్రేక్షకులను […]Read More