గబ్బర్ సింగ్ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ చెప్తాడు “నేను ట్రెండ్ ఫాలో అవ్వను… ట్రెండ్ సెట్ చేస్తాను “అని… ఈ డైలాగ్ అచ్చమ్ జనసేన ఎమ్మెల్యేకు సరిపోతుంది.. తమ నాయకుడు… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకంలో నడుస్తూ ఓ సామాన్యుడిలా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయానికి సామాన్యుడిలా మాస్కు పెట్టుకుని తనిఖీకి వెళ్ళారు. ఆ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లిన జనసేన ఎమ్మేల్యేకు ఆఫీస్ […]Read More
గత కొన్ని ఏండ్లుగా ఇదే చివరి ఐపీఎల్ ..ఈ ఐపీఎల్ తర్వాత ఎంఎస్ ధోనీ గుడ్ బై చెప్పనున్నారు అని ఒకటే వార్త ఎప్పుడు ఐపీఎల్ ప్రారంభమైన.. ముగిసే సమయంలో వైరల్ అవుతుంది.. ఇటీవల జరిగిన ఐపీఎల్ కూడా ఇదే లాస్ట్ అని క్రికెట్ వర్గాల్లో తెగ చర్చ జరిగింది. ఎన్ని వార్తలు ప్రచారం జరిగిన కానీ ఎంఎస్ ధోనీ కొనసాగుతూ వచ్చాడు. తాజాగా మరోకసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది. అయితే బీసీసీఐ కనుక ఓ […]Read More
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు.. ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల “ సిగ్గు సిగ్గు!! మాజీ ముఖ్యమంత్రి . @ysjagan శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకుముంచిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు, […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెల్సిందే… తాజాగా ఆర్టీసీ మరో శుభవార్తను తెలిపింది.. కార్గో సేవలను ఇంటిఇంటికి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు బస్టాండ్ల వరకే ఉన్న ఈ సేవలను మరింత ముందుకు తీసుకెళ్లేలా ఊర్ల ప్రతిఇంటికి సేవలు అందేలా చర్యలు తీసుకుంటుంది.. అందులో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాలతో లాజిస్టిక్ విభాగాన్ని ఆర్టీసీ బిల్డప్ చేసుకోనున్నది. కార్గో సేవల కోసం […]Read More
ఏపీలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులను ప్రధానమంత్రి నరేందర్ మోదీ అభినందించారు.. పులుల ఆనవాళ్లను కనిపెట్టడంలో వారు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. మన్ కీ బాత్ లో మాట్లాడుతూ వారు చేస్తున్న సేవలను ఎవరైన గుర్తిస్తే ఆశ్చర్యపోతారు.. టైగర్ ట్రాకర్స్ గా వారు పని చేస్తున్నారు.. వన్య ప్రాణుల ప్రతి చిన్న కదిలికలను సేకరిస్తున్నట్లు చెప్పారు.. అలాగే అటవీ ప్రాంతంలో చట్టవ్యరిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు ప్రధానమంత్రి నరేందర్ మోదీ మరోమారు […]Read More
అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పిన బీఆర్ఎస్ నేతల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” గత రెండు ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పిన బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదు.. స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదు.. కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా ఆనందంగానే ఉన్నారు.. కేసీఆర్ కుటుంబానికే కష్టాలు వచ్చాయి . అధికారం పోయిందన్న […]Read More
మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జైలు కు వెళ్లడం ఖాయం అని మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఐదేండ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేయని తప్పు లేదు.. చేయని కుంభకోణం లేదు.. ఆర్థిక నేరారోపణ కేసుల్లో నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జైలుకు వెళ్లకుండా ఏ శక్తి ఆపలేదని ఆయన ఉద్ఘాటించారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉండటానికే జగన్ ఢిల్లీ డ్రామా ఆడుతున్నారు.. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది.. వైసీపీ […]Read More
తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. అందులో భాగంగా ఇటీవల లక్ష లోపు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేయడానికి సిద్ధమైంది.. ఇందులో భాగంగా రేపు మంగళవారం రెండో దశలో రుణమాఫీ ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధమైంది.. దీంతో రూ .లక్ష యాబై వేల లోపు రుణాలను మాఫీ చేయడానికి అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులను రేపు జమచేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే లక్ష […]Read More
వెనిజుల అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి అధికార పార్టీ యూనైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మడురో మరోసారి విజేతగా నిలిచారు.. అధికారంగా నికోలస్ ను వెనిజుల అధ్యక్షుడిగా ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది.. ఈ ఎన్నికల్లో నికోలస్ కు యాబై ఒక్క శాతం ఓట్లు రాగా ప్రతిపక్ష నేత ఎడ్మండో గొంజాలెజ్ కు నలబై నాలుగు శాతం ఓట్లు వచ్చాయి.Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ఆదివారం సెలవు అనంతరం ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెల్సిందే..ఈ క్రమంలో సమావేశాలు ప్రారంభానికి ముందు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” అధికార పక్షం మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి మొదలు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరీ వరకు.. అందర్నీ వీడియోలో చూపిస్తున్నారు.. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు కూడా చూపించాలని గౌరవ స్పీకర్ గార్ని కోరుతున్నట్లు” తెలిపారు.. ఆ సమయంలో కుత్భూల్లాపూర్ అసెంబ్లీ […]Read More