పోటీపడి పనిచేస్తారని ర్యాంకులు ఇచ్చాం : చంద్రబాబు

 పోటీపడి పనిచేస్తారని ర్యాంకులు ఇచ్చాం : చంద్రబాబు

Loading

ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రుల ర్యాంకులపై ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం.

అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపాలి: సీఎం చంద్రబాబు.

టీమ్ వర్క్ పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలం.

ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన.

సమీక్షలో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్ మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం.

పోటీపడి పనిచేస్తారని ర్యాంకులు ఇచ్చాం : చంద్రబాబు.

Mr Sam

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *