ఈ నెల 4న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది..
అందులో భాగంగా రేపు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు..నిన్న సోమవారం
గవర్నర్‌తో సీఎం సుదీర్ఘ సమావేశం నిర్వహించిన సంగతి కూడా తెల్సిందే..
కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పు
ఇప్పటికే అధిష్ఠానంతో రేవంత్ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది..రేపు ఢిల్లీలో ఫైనల్ లిస్ట్‌పై కసరత్తుతో పాటు
ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల గురించి చర్చించనున్నారు..