Cancel Preloader

మోదీ కి షాక్

 మోదీ కి షాక్

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రభుత్వానికి తొలి షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా/ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జేడీయూ జాతీయ కార్యవర్గం తీర్మానించింది.

NDA ప్రభుత్వంలో జేడీయూ కీలకమైన నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.మరోవైపు సీఎం నితీశ్ కుమార్ NDAతోనే ఉంటారని ఆ పార్టీ స్పష్టం చేసింది.

కాగా ఎంపీ సంజయ్ ఝాను తమ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ ఎన్నుకుంది. నీట్ యూజీ పేపర్ లీక్ కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా నేతలు ఈ సమావేశంలో తీర్మానం చేయడం విశేషం .

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *