జీవన్ రెడ్డి కంటతడి

 జీవన్ రెడ్డి కంటతడి

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత..ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి కంటతడిపెట్టారు..ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ వాపోతున్నారు..

ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వైఖరిపై కంటతడి పెట్టారు..కాంగ్రెస్ మానిఫెస్టోలో ఎమ్మెల్యే పార్టీ మారితే సభ్యత్వం రద్దు చేస్తామని పెట్టి, ఇప్పుడు పార్టీలో ఎలా చేర్చుకుంటారు అని ఆవేదనను వ్యక్తం చేశారు.

Video Credits – TV9

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *