సీఎం రేవంత్ ఇంటి ముందు ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం

 సీఎం రేవంత్ ఇంటి ముందు ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… టీపీసీసీ అధినేత అనుముల రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి దిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఇందులో భాగంగా టీడీపీలో ఉన్నప్పటి నుండి సీఎం రేవంత్ రెడ్డితో ఎంతో సన్నిహితంగా ఉంది. కానీ సీఎం అయిన తర్వాత కలవడానికి అసలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు .

అందుకే సదరు వ్యక్తి హైదరాబాద్ లోని జూబ్లిహీల్స్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ఇది గమనించిన అక్కడ పోలీసు సిబ్బంది వాటర్ పోసి ఆ వ్యక్తిని అడ్డుకున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *