బీజేపీలో చేరిన గాలి జనార్థన్ రెడ్డి
కర్ణాటక రాష్ట్రంలో కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ) పార్టీకి చెందిన ఎమ్మెల్యే..ఆ పార్టీ అధినేత గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి చేరుతున్నాను..కర్ణాటకలో కూడా డబుల్ ఇంజన్ సర్కారు రావాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు..