వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి నోటీసులు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఇటీవల గుడ్ బై చెప్పిన.. రాజకీయాల నుండి తప్పుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేసింది..
ఈ నోటీసుల్లో ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని సీఐడీ పేర్కోన్నది..
ఇప్పటికే ఈ నెల 12న సీఐడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హజరయ్యారు. కాకినాడ సీ పోర్ట్ షేర్ల వ్యవహారంలో సాయిరెడ్డిని సీఐడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం..
