భారత్ బౌలింగ్..జట్టు ఇదే..!

దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడింది..దీంతో కివీస్ బ్యాటింగ్ ను ఎంచుకుంది.
న్యూజిలాండ్ తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది. గత మ్యాచులోని టీంతోనే బరిలోకి దిగనుంది.
భారత జట్టు: రోహిత్(కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, అక్షర్, రాహుల్, హార్దిక్, జడేజా, షమీ, కుల్దేప్, వరుణ్.
