ఏకంగా పోలీస్ స్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్న పోలీసులు…

మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి చేసుకున్న హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ మందు పార్టీ చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది..
రాత్రిపూట తమకు ఎదురయ్యే సమస్యలపట్ల బాధితులు పిర్యాదు చేసుకుందామనుకుంటే పార్టీలు చేసుకుంటూ అందుబాటులో లేకుండా పోయిన సిబ్బంది.
దీంతో ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ విచారణ చేసి పోలీస్ స్టేషన్ లో మందు పార్టీ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్ చేస్తున్నారు.
