పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం..!

ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్నా వన్ డే మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ విధించిన 242పరుగుల లక్ష్యాన్ని 42.3ఓవర్లో చేధించింది.
టీం ఇండియా ఆటగాళ్లల్లో విరాట్ కోహ్లీ 100(110)* శతకంతో రాణించాడు.ఆరు వికెట్ల తేడాతో పాక్ ను భారత్ చిత్తు చిత్తు చేసింది.

