తెలంగాణలో లా సెట్, ఈ సెట్ షెడ్యూల్ విడుదల

 తెలంగాణలో లా సెట్, ఈ సెట్ షెడ్యూల్ విడుదల

Loading

ఈ నెల 25న లాసెట్, ఈసెట్ నోటిఫికేషన్లు విడుదల.

మే 12న ఈసెట్, జూన్ 6న లాసెట్ పరీక్ష.

మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు ఈసెట్ దరఖాస్తులు.

మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు లాసెట్ దరఖాస్తులు.

మే 25 వరకు జరిమానాతో దరఖాస్తుల స్వీకరణ.

Mr Sam

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *