నూతన దంపతులను ఆశీర్వదించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

సింగిడి న్యూస్ : జాఫర్గడ్ మండలం రేగిడి తండా గ్రామంలోని మా ఇల్లు ప్రాంగణంలో జరుగుతున్న శ్రీమతి శ్రీ గాదె పుష్పరాణి ఇన్నారెడ్డి గార్ల కుమార్తెలు (ఆశ్రమ పిల్లలు) విజేత వెడ్స్ రంజిత్ రెడ్డి మరియు శ్వేత వెడ్స్ సురేష్ రెడ్డి గార్ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు,వర్ధన్నపేట నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కే ఆర్ నాగరాజు గారు,శాసన మండలి సభ్యులు శ్రీ బస్వరాజు సారయ్య గారు,పీసీసీ సభ్యులు శ్రీ బత్తిని శ్రీనివాస్ రావు గారు..
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా RTA సభ్యులు పల్లకొండ సతీష్ ,స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.