వరుస షాకులిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. Breaking News International Slider Top News Of Today Mr Sam February 7, 2025 0 1 minute read 9,700 మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై ట్రంప్ వేటు. ప్రపంచవ్యాప్తంగా మానవతా సాయం అందిస్తున్న యూఎస్ ఎయిడ్. సంస్థలో 10 వేల మందికిపైగా ఉద్యోగులు. ఆ సంఖ్యను 300 కంటే తక్కువకు కుదించాలన్న ట్రంప్. ఇప్పటికే పలువురికి టెర్మినేషన్ నోటీసులు.