శభాష్ హైడ్రా..సైనికుడి భూమిని కబ్జా నుండి కాపాడిన హైడ్రా…
కూకట్ పల్లి హైదర్ నగర్ నిజాంపేట్ రోడ్ లోని హోలిస్టిక్ ఆసుపత్రి వెనుక , ఆర్మీ ఉద్యోగికి గతంలో 300 గజాల స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం..
ఆ స్థలాన్ని కబ్జా చేసి కాంపౌడ్ వాల్ నిర్మించిన భూ కబ్జాదారులు.భూ కబ్జా విషయమై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేసిన ఆర్మీ జవాన్.
స్థలం ఆక్రమణకు గురైనట్లుగా నిర్ధారించిన అధికారులు, ప్రహారి గోడను కూల్చివేసి, సైనికుడి స్థలాన్ని కబ్జా నుండి కాపాడారు.