రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం.!

ఇవాళ 15,752 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించినట్లు వెల్లడించిన అధికారులు..
2024 మార్చి 8న 15,623 మెగావాట్లుగా నమోదు..
గతంలో ఇదే అత్యధిక విద్యుత్ వినియోగం..
ఒక నెల ముందుగానే పీక్ డిమాండ్‌కు చేరడంతో వేసవిలో విద్యుత్ వినియోగం ఎలా ఉండబోతున్నదనే విషయంలో ఉత్కంఠ..
ఈ క్రమంలో 17,000 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ డిమాండ్ ఏర్పడినా.. దానిని తీర్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్న అధికారులు..
