కష్టాల్లో భారత్..!
చెన్నై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టీ20మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.
166పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ దిగిన ఇండియా 15 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లను కోల్పోయింది..
భారత్ గెలవాలంటే ఇంకా నలబై పరుగులు సాధించాల్సి ఉంది. క్రీజులో తిలక్ వర్మ (47*)లతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు..