దుమ్ములేపుతున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్..?

Movies: ప్రముఖ ఇండియన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన అందాల రాక్షసి కియారా అద్వాణీ హీరోయిన్గా,అంజలి,ఎస్ జే సూర్య తదితరులు నటించారు..
ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహించారు..
గేమ్ ఛేంజర్ ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు..ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను మీరు చూసేయండి..
