టీమిండియాకు బిగ్ షాక్

 టీమిండియాకు బిగ్ షాక్

Sexual harassment of former minister

టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు ముందు భారత్ స్టార్ ఆటగాడు శుభమన్ గిల్ దూరమయ్యే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి.

గిల్ కు మెడ, భుజం నొప్పి తో బాధపడుతున్నట్లు టీమిండియా ప్రతినిధులు తెలిపారు. ఒకవేళ శుభమన్ గిల్ దూరమైతే అతడి స్థానంలో సర్ఫరాజ్ ను ఆడించే అవకాశం ఉంది.

మరోవైపు న్యూజిలాండ్ ఫేసర్ బెన్ సియర్స్ సైతం మోకాలి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు తెలిపింది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ కూడా గాయం వల్ల ఈ సిరీస్ కు దూరమయ్యాడు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *